Horoscope or stethascope??3

 

(Sri Kesiraju )ఈమధ్య లో రిటైర్ అయిపోయిన తర్వాత జుట్టు కి రంగు వేయడం మానేసాను . బద్ధకం కాదు మనీ సేవింగ్ కాదు .నన్ను ప్రభావితం చేసిన మూడు R లు లో ఒక R ,రామోజీ రావు గారు ,మాటల సందర్భం లో చెప్పిన విషయం that one 's happiness  lies  in  that  fact   how  fast  he  reinvent  himself  to  the  situation  ని ఏకలవ్యుడి లాగ పెద్దాయనకి తెలియకుండా మేము నేర్చుకున్నాం కాబట్టి ,age  కి కూడా respect  ఇవ్వాలి అని అనిపించి అల్లా వదిలేస్తే సోను నిగమ్ లాగ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో తయారైపోయాను .గత రెండు నెలలుగా సాల్ట్ ఎక్కువ పెప్పర్ తక్కువై అడ్డం లో చూసుకుంటే కొంచం albert  Einstein  hair స్టైల్ శ్రోడింగేర్ పేస్ కట్ లాగ కనిపించాయి .  క్వాంటమ్ ఫిజిక్స్ లో వీరాధివీరులు ఇద్దరు.పూర్తిగా రైట్ బ్రెయిన్ పర్సన్ ని నేను . లెఫ్టిస్ట్స్ అండ్ rightists  కి   కామన్ ఫ్రేమ్ అఫ్ రిఫరెన్స్ ఏముంటుంది? అదీకాక 160 IQ ఉన్న ఎయిన్స్టెయిన్ ఎక్కడ పిట్టా బుర్ర ఉన్న నేనెక్కడ .( మనలో మన మాట ఎంత బుర్ర తక్కువైతే అంత డిప్రెషన్ ఛాన్సెస్ తక్కువ అని ఎక్కడో చదివా .. విషయం లో నేను సేఫ్ ) .క్వాంటమ్ మెకానిక్స్ అంటేనే బ్రిడ్జి బిట్వీన్ సైన్స్ అండ్ ఫిలొసొపై కాబట్టి నా favourite thought ప్రాసెస్ Nature  or  Nurture ? Destiny  or  free  will ? ఏది నమ్మాలి అని తత్వమీమాంస లో పది లేస్తే ఉంటె wtsapp లో రీసెంట్ గా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా రిటైర్మి అయినా mithrudu ఒక జాతకం పంపించి అర్జెంటు గా observation  ఇమ్మన్నాడు. నా ఓల్డ్ ఫ్రెండ్స్ కి ఇది అలవాటే ..ఎవరిదో జాతకం పంపడం ..నేను తోచింది అనల్య్సె చెయ్యడం . ఉదాహరణకి జాతకం చూడండి ..మాములుగా ఒక గ్రాహం స్వస్థలం లో అంటే దాని ఓన్ హౌస్ లో ఉంటె it  is  more  or  less  average ,depending  on  నో avayogas . ఎన్ని యోగాలు ఉన్న గట్టి అవయోగం ఒక్కటి ఉంటె జాతకం పవర్ తగ్గి పోతుంది .. జాతకం లో వెరీ స్ట్రాంగ్ బుధాదిత్య యోగం లగ్నం లో . యోగం అద్భుతం ఫలించేది మేష / కన్య లగ్న లలో. బాగా ఉండేది మిథున సింహ రాసి లలో. మేషం లో సూర్యుడు exalted .దానికి తోడు రాశ్యాధిపతి కుజుడు స్వస్థలం లో ..డే హౌస్ లో . రాశి అగ్ని తత్వ రాసి ..దానిలో ప్రచండమైన అగ్ని గ్రహాలు అదికూడా అద్భుత శక్తీ తో . సో ఎక్సట్రాడారినయ్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి ..బుధ గ్రాహం కలయిక ఎనర్జీ కి ఒక పాజిటివ్ వివేకవంతమైన direction  ఉంటుంది

జాతకం లో వెరీ స్ట్రాంగ్ బుధాదిత్య యోగం లగ్నం లో . యోగం అద్భుతం ఫలించేది మేష / కన్య లగ్న లలో. బాగా ఉండేది మిథున సింహ రాశి లలో. మేషం లో సూర్యుడు exalted .దానికి తోడు రాశ్యాధిపతి కుజుడు స్వస్థలం లో ..డే హౌస్ లో . రాశి అగ్ని తత్వ రాసి ..దానిలో ప్రచండమైన అగ్ని గ్రహాలు అదికూడా అద్భుత శక్తీ తో . సో extradorinay  ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి ..బుధ graham  కలయిక ఎనర్జీ కి ఒక పాజిటివ్ వివేకవంతమైన direction ఉంటుంది . సామాన్యం గా రెండు గ్రహాలు స్వస్థలం లో ఉంటె above  avreage  జాతకం.

అలాటిది లగ్నం లో ఎక్సల్టెడ్ గ్రహ రాజు విత్ లగ్నాధిపతి ఇన్ ఓన్ హౌస్ again  అది వారియర్ ప్లానెట్ కాంబినేషన్ లో .వివేకాధిపతి బుధుడు అద్భుత కలయిక . ఇది చాలక సెకండ్ హౌస్ లో స్వస్థలం  లో శుక్రుడు.మాలవ్య యోగం . Happiness and  good  fortune  are  the  basic  offerings  అఫ్ మాలవ్య యోగ.  2nd  house ధనస్థానము అండ్ vaaksththanam  కాబట్టి అమిత మయిన ధనం  తో బాటు టీచింగ్ కెపాసిటీ ఇస్తాడు . శుక్రుడు basical   రాక్షస గురువు కదా.

ఇంకా చూడండి .స్వస్థలం లో గురు గ్రహం.12  house  లో. మీనం లో . లాభాధిపతి స్థానం లో రాహువు . 11  హౌస్ లో రాహువు విశేషించి గెయిన్స్ కల్పిస్తాడు . కరెక్ట్ గా చెప్పాలంటే కసి గా లాభాలు కల్పించే ఏకైక గ్రహం రాహువు .ఒక విధమైన రాక్షస  ప్రవుత్తి ,extraodinary  మంచి గాని చెడు  గాని చేసే గ్రహం రాహువు ఒక్కడే. అట్లాంటి రాహు గ్రహం లాభ స్థానం లో డిస్టర్బన్స్ లేకుండా ఉన్నాడు .భాగ్య స్థానం లో చంద్రుడు , గురు గ్రహ ద్రుష్టి తో.గజ కేసరి యోగం . Helps  in  ascending  higher  positions . పబ్లిక్ లైఫ్ లో ఉన్న ఈయనగురించి తెలియని తెలుగు వాళ్ళు ఉండరుకదా . క్లూ కావాలా ? మా తిరుపతి పక్కన ఊరే ఈయనది.గతం లోను  మరియు ప్రస్తుతం ముఖ్యమంత్రి .అంత హై ఎనర్జీ లెవెల్స్ కి కారణం తెలిసింది గా.. మరి ఇపుడు చెప్పండి సర్ ?? మనిషి ఎలా ఉండాలా అని జాతకం డిసైడ్ చేస్తోంటే NATURE OR NURTURE ? Destiny  or  Free  will  ? Fate  or  chance  ? Scinece  or  faith ? Stethascope  or  Horoscope ?ఉన్న పిట్టా బుర్ర కాస్త తిరిగి తిరిగి ఆరిగిపోతోంది. శుభం ఇక డిప్రెషన్స్ రావు అంటారా..మరీ మంచిది.

Comments

Popular posts from this blog

To be in front page

Scince of living

Nature or Nurture 2